తెలంగాణ
Harish Rao: ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రి హరీష్‌రావు

Harish Rao: అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించాయి. మెదక్ జిల్లాలోని ముంపు గ్రామాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటిస్తున్నారు.