తెలంగాణ

Harish Rao: పాదయాత్రకు సిద్ధమవుతున్న హరీష్ రావు

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండ్‌తో.. 130 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. రోజుకు 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో సభ నిర్వహించనున్నారు. ప్రజలతో హరీష్ రావు మమేకం కానున్నారు. చివరి రోజు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button