తెలంగాణ
Harish Rao: రేవంత్ ఆడేది మొత్తం తొండి ఆట

Harish Rao: సీఎం రేవంత్‌పై మాజీమంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. ట్వంటీ-ట్వంటీ ఆడుతున్నా అంటూ రేవంత్ మాట్లాడుతున్నారని, అయితే రేవంత్ కలెక్షన్లలోనే ట్వంటీ-ట్వంటీ ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ ఆడేది మొత్తం తొండి ఆట ఆడుతున్నారన్నారు.
ఇక కేసీఆర్ ఏ మ్యాచ్ అయినా ఆడుతారన్న హరీష్ రావు.. అవసరమైతే డిఫెన్స్ తోపాటు సిక్స్ కూడా కొడతారంటూ పొలిటికల్ పంచ్ వేశారు.