తెలంగాణ

Harish Rao: బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తుంది

Harish Rao: బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతిస్తుందని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడే సంతోషిస్తామన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఫలాలు అందినప్పుడు బీసీలు సంతోషిస్తారని హరీష్‌రావు తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానానికి కలిసివస్తామన్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో పోరాటానికి బీఆర్ఎస్ కలిసి వస్తుందని హరీష్‌రావు వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button