తెలంగాణ
Harish Rao: BRS అధినేత కేసీఆర్ను కలిసిన హరీష్ రావు

Harish Rao: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను మాజీమంత్రి హరీష్ రావు కలిశారు. ఎర్రవల్లిలో కేసీఆర్ నివాసానికి వెళ్లారు హరీష్ రావు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు నేపథ్యం లో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. నోటీసుల విషయంలో తదుపరి కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు.