తెలంగాణ

Harish Rao: శాసనసభ అంటే ప్రభుత్వానికి గౌరవం లేదు

Harish Rao: రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో చర్చించలేదని మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వం చేసిందేమీ లేదు కనుక అసెంబ్లీలో చర్చ పెట్టలేదన్నారు. బిల్లులను పాస్ చేసుకోవడానికి సమావేశాలను తూతూ మంత్రంగా జరిపారని విమర్శించారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button