తెలంగాణ

Harish Rao: మమకారం పంచిన మేనమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Harish Rao: నేడు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఇందులో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్‌కు మాజీమంత్రి హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మమకారం పంచిన మేనమామకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ట్వీట్టర్ వేదికగా విషెష్ చెప్పారు. తనకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించిన గులాబీ బాస్ శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button