సినిమా
‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజ్ వాయిదా

Hari Hara Veera Mallu: ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 12న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అనుకోని కారణాలతో సినిమా వాయిదా వేసినట్లు సమాచారం. ఇక ట్రైలర్తోపాటు విడుదల తేదీ కూడా త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెబుతోంది.