తెలంగాణ

హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో కాల్పుల కలకలం రేపింది. స్థానిక శాలివాహన నగర్ పార్క్ దగ్గర.. చందు నాయక్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button