వ్యాపారం
Gudivada Amarnath: గూగుల్‌తోనే ఆ మాట చెప్పించండి

Gudivada Amarnath: గూగుల్ డేటా సెంటర్ రాకతో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్న అధిరార పార్టీ ఆ విషయాన్ని గూగుల్‌తోనే చెప్పించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. మంత్రి స్థాయిలో ఉన్న లోకేష్
తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపేందుకు తమ పార్టీ నేతలతో వెళ్తామంటున్న అమర్నాథ్.



