తెలంగాణ
ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్…

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇకపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేలా విధి విధానాలను రూపొందిస్తోంది. అందుకు సంబంధించిన విధి విధానాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించనున్నారు.



