వ్యాపారం
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Price: బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 3వేల రూపాయలు తగ్గింది. పన్నులతో కలిపి మొత్తం 24 క్యారెట్ల పసిడి ధర 99వేల 150రూపాయల దగ్గర ఉంది. అదేవిధంగా వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధర 98వేల 720 రూపాయలు పలుకుతోంది.