వ్యాపారం
Gold And Silver Rate: రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

Gold And Silver Rate: ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా నాన్ స్టాప్ గా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర ఏకంగా లక్షా 40 వేల మార్క్ ను దాటింది. బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా భగ్గుమంటున్నాయి. బంగారం కొనడానికి ఇది సరైన సమయమా.. కాదా.. అసలు పసిడి ప్రియులు ఏమనుకుంటున్నారు.



