తెలంగాణ
Ghatkesar: కారులో ప్రేమజంట సజీవ దహనం

Ghatkesar: ఘట్కేసర్ కార్ దగ్ధం ఘటనలో కొత్తకోణం.. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తింపు. కారులో నిప్పుంటించుకుని ప్రేమజంట సజీవ దహనం. లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట. కాలనీలోని యువకుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్.
మృతులు శ్రీరామ్ లిఖితగా గుర్తింపు. బీబీనగర్ మండలం జములాపేట్ కు చెందిన శ్రీరామ్. ఘట్కేసర్ మండలం కొర్రెముల గ్రామపంచాయతీ పరిధి మక్త కు చెందిన లిఖిత. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.