క్రీడలు

Gautam Gambhir: టీమిండియా కోచ్ గౌతమ్‌ గంభీర్‌కు బెదిరింపులు

Gautam Gambhir: భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు వచ్చాయి. ఐసిస్ కశ్మీర్ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంభీర్. తనను చంపేస్తామంటూ రెండు మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ కంప్లయింట్‌లో పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని గౌతమ్ గంభీర్ పోలీసులను కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button