జాతియం
దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమలు కానున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 913 రూపాయలుండగా హైదరాబాద్లో 965 రూపాయలకు చేరింది.



