ఆంధ్ర ప్రదేశ్

గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభం

కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. 5 ఏళ్ల తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సింగపూర్ కు సర్వీసుల ప్రారంభించింది ఇండిగో సంస్థ. వారంలో మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారం సింగపూర్ కు సర్వీసులు నడపనుంది ఇండిగో. ఉదయం 7:45 ని లకు సింగపూర్ నుండి గన్నవరం విమానాశ్రయం కు 151 మంది ప్రయాణికులతో తొలి విమానం చేరుకుంది. గన్నవరం నుంచి ఇంటర్నేషనల్ సర్వీసులపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button