తెలంగాణ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 14కోట్ల విలువైన గంజాయి పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. థాయిలాండ్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 14 కోట్లు విలువ చేసే గంజాయి దొరికింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button