తెలంగాణ
వేములవాడలో బూజు పట్టిన లడ్డూలు

సిరిసిల్ల జిల్లా వేములవాడలో నాసిరకం లడ్డూల కలకలం సృష్టంచాయి. అధికారులు బూజు పట్టిన లడ్డూలను భక్తులకు అందిస్తున్నారు. లడ్డూల నుండి వాసన రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ ట్రైల నుంచి దుర్వాసన వస్తున్నఅధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.



