తెలంగాణ

Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం.. దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్..

Formula E Race Case: దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ. ఏడు గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఏసీబీ. త్వరలో కేటీఆర్ ,అరవింద్ కుమార్ కు నోటీసులు. దానకిశోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారించనున్న ఏసీబీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button