తెలంగాణ
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత

మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జీవన్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌తో జీవన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. జీవన్ రెడ్డికి నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.



