తెలంగాణ
మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్య అరెస్ట్

మాజీ మావోయిస్ట్ గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా గాదె ఇన్నయ్య సుపరిచితుడు. వికల్ప్ ఎన్‌కౌంటర్ సందర్భంగా అమిత్‌షాపై ఇన్నయ్య వ్యాఖ్యలు చేయడంతో ఎన్‌ఐఏ అధికారులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసి అతని ఇంట్లో సోదాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్‌గడ్‌లో సోదాలు చేసిన అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.



