తెలంగాణ
మహబూబాబాద్‌లో అటవీ దున్న హల్‌చల్

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అటవీ దున్న హల్‌చల్ చేసింది. అటవీ దున్న వాహనదారులను వెంబండించింది. వాహనదారులు అటవీ దున్న నుంచి తప్పించుకున్నారు. రహదారి నుంచి జనాలు వెళ్లాలంటే జంకుతున్నారు. అటవీ దున్నను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



