క్రీడలు
Messi: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

Messi: ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో మెస్సీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీకి అధికారులు స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయానికి అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ వెళ్లారు.



