అంతర్జాతీయం
న్యూయార్క్‌లో కాల్పులు.. ఐదుగురి మృతి

America: అమెరికాలో కాల్పులు కలకలం రేపింది. న్యూయార్క్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మన్‌హట్టన్‌లో దుండగుడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు మృతుల్లో పోలీసు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పుల శబ్ధం విని ప్రజలు భవనం నుంచి పరుగులు తీశారు. దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు కాల్చిచంపారు.