జాతియం

Road Accident: రెండు కార్లు ఢీ.. ఐదుగురు ఆంధ్రా భక్తులు మృతి

Road Accident: ఆంధ్రప్రదేశ్ నుంచి రామేశ్వరం వెళ్తున్న అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు, కీలక్కరై నుంచి ఏర్వాడి వైపు వెళ్తున్న మరో కారు—కీలక్కరై పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో, రెండు కార్లలో ప్రయాణించిన అయ్యప్ప భక్తులు సహా మొత్తం 5 మంది మృతి చెందారు.

ఈ ప్రమాదంలో 7 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే రామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button