తెలంగాణ

Fire Accident: ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident: హైదరాబాద్ ఫిలింనగర్ పీఎస్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. నారాయణమ్మ కాలేజ్ ఎదురుగా ఉన్న రిలయన్స్ ట్రెండ్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. రిలయన్స్ ట్రెండ్స్‌లో స్వల్పంగా మంటలు అంటుకున్నాయి ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button