తెలంగాణ
Fire Accident: టీవీ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: టీవీ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్‌యే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టనున్నారు.