ఆంధ్ర ప్రదేశ్
ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సింగరాయకొండలోని పొగాకు ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు భారీగా ఎగసిపడుతుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. ప్రాణ నష్టం తప్పడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



