తెలంగాణ
Pashamylaram: పాశమైలారం మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

Pashamylaram: హైదరాబాద్ పటాన్ చెరువులో మరో ప్రమాదం జరిగింది. పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. బాటిళ్లు తయారు చేసే కంపెనీలో మంటలు చెలరేగా యి. వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీస్ కంపెనీకి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. కేసు నమోదున పోలీసులు విచారణ చేపట్టారు.