తెలంగాణ
Nalgonda: ప్రకాశం బజారులో అగ్నిప్రమాదం.. శ్రీసాయి మెడికల్ ఏజెన్సీలో చెలరేగిన మంటలు

Nalgonda: నల్గొండలోని ప్రకాశం బజారులో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక శ్రీసాయి మెడికల్ ఏజెన్సీలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదపు చేస్తోంది. ఘటన పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. ఏక్షణాణ ఏం జరుగుతోందనని స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.