తెలంగాణ
కల్వకుర్తిలో అగ్నిప్రమాదం.. 30 లక్షల ఆస్తి నష్టం

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో బిల్డింగ్‌లో మంటలు ఏర్పడటంతో సుమారుగా 30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనలో కంప్యూటర్ షాప్‌లోని పరికరాలు అగ్నికి దగ్ధం అయ్యాయి.