తెలంగాణ

Jangaon: అగ్నిప్రమాదం.. ఫ్లైవుడ్, ఎలక్ట్రిక్ దుకాణంలో చెలరేగిన మంటలు

Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైవుడ్, ఎలక్ట్రిక్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button