తెలంగాణ
హైదరాబాద్ కాప్రాలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ కాప్రా పరిధిలోని పద్మశాలి టౌన్‌షిప్‌లో అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.



