ఆంధ్ర ప్రదేశ్

Fire Accident: అమరావతిలో అగ్ని ప్రమాదం

Fire Accident: రాజధాని అమరావతి సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో రాజధానికి సమీపంలో భారీగా పొగ ఎగిసిపడుతుంది. అయితే ప్రధాని సభకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button