తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌ల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. మొదటి అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిప్రమాదం సంభవించడంతో మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button