తెలంగాణ
నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోఫీనగర్లోని ఓ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.