తెలంగాణ
ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండనున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు.



