తెలంగాణ

Hyderabad: ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు

హైదరాబాద్ ఎల్బీనగర్‌ చట్నీస్‌ హోటల్‌లో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button