తెలంగాణ
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వానలు ఇక చాలు అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి వరుణ దేవుడ్ని వేడుకున్నారు. పాడి పంటలు పండాలంటే ఈ వర్షాలు చాలన్నారు.



