జాతియం

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు

Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. బినామీ ,షెల్ కంపెనీలు, హవాలా ద్వారా నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తుంది. లిక్కర్ కేసులో 3500 కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button