తెలంగాణ

Eatala Rajender: కులగణనలో రేవంత్ సర్కార్ విఫలమైంది

Eatala Rajender: రేవంత్ సర్కార్‌ తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. కులగణనలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. సర్వేలో తప్పులు లేకపోతే రీ-సర్వే ఎందుకని ప్రశ్నించారు. ఇక రేవంత్ సర్కార్ చేస్తున్న కులగణనకు చట్టబద్ధత ఉందా? అంటూ క్వశ్చన్ చేశారు. ఇక కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button