తెలంగాణ
Eatala Rajendar: నా ఫోన్లను అనేక సార్లు ట్యాప్ చేశారు

Eatala Rajendar: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈటల వాంగ్మూలాన్ని సిట్ రికార్డు చేసింది. నా ఫోన్లు అనేకసార్లు ట్యాప్ చేశారన్నారు. బాధ్యులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ ఇంకా ఎంతకాలం జరుగుతుందని ఈటల ఘాటుగా ప్రశ్నించారు.