ఆంధ్ర ప్రదేశ్
ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలు

Earthquake Tremors: ప్రకాశం జిల్లా పొదిలిలో భూప్రకంపనలు కలకలం రేపాయి. మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.