తెలంగాణ

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 3.9గా తీవ్రతగా నమోదైంది.. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.తెలంగాణ ,మహరాష్ట్ర సరిహద్దుల్లో ఐదేళ్లలో ఐదవ సారి భూకంపం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button