తెలంగాణ

Hyderabad: న‌డిరోడ్డుపై ప‌డుకుని మందుబాబు హల్‌చల్

Hyderabad: వనస్థలిపురంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక వ్యక్తి నడిరోడ్డుపై పడుకుని హల్‌చల్ చేశాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని, తాను మద్యం సేవించలేదని ఆరోపిస్తూ హల్‌చల్ చేశాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు ఈ ఆరోపణలను ఖండించి, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button