ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసుపై డ్రోన్ కలకలం
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఆఫీసుపై డ్రోన్ కలకలండిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయంపై.. డ్రోన్ ఎగిరిన వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జనసేన నేతల ఫిర్యాదుతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగింది. డ్రోన్ ఎవరు.. ఎక్కడ నుంచి ఆపరేట్ చేశారనే అంశంపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. జనసేన నేతలు సెక్యూరిటీ పరమైన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.