తెలంగాణ
బస్సులో డ్రైవర్–కండక్టర్ గొడవ

రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్‌కు మహిళా కండక్టర్‌కు మధ్య గొడవ తలెత్తింది. వరంగల్ నుంచి వేములవాడకు వెళ్తున్న బస్సులో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఎప్పుడు లేటుగా బస్సు నడుపుతావంటూ ఒకటే ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపుతావంటూ డ్రైవర్ పై కండక్టర్ సీరియస్ అయింది. బస్సు నడుస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.



