అంతర్జాతీయం
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయంచైనా ఉత్పత్తులపై 20 శాతం సుంకాలు విధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశాడు. పెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా వైఫల్యం చెందిందని వైట్ హౌస్ ఆరోపించింది. అందుకే 10శాతం ఉన్న సుంకాలను 20 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ తెలిపారు.