అంతర్జాతీయం
Donald Trump: మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైన ట్రంప్.. భారత్ బియ్యంపై సుంకాలు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చేందుకు రెడీ అయ్యారు. భారత్ బియ్యంపై అదనపు సుంకాలు వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ దిగుమతులతో తమ రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇండియా యూఎస్ ట్రేడ్ చర్చల వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.



